Plan Your Visitసందర్శన వివరాలు
Everything you need to know before visiting the temple.దేవాలయాన్ని సందర్శించే ముందు తెలుసుకోవలసినవన్నీ
Nextతదుపరి: Madhyahna Harathiమధ్యాహ్న హారతి todayఈరోజు 12:00 PM
Harathi Timingsహారతి సమయాలు
| Kakada Harathiకాకడ హారతి | 5:15 AM – 5:40 AM |
| Madhyahna Harathiమధ్యాహ్న హారతి | 12:00 PM – 12:25 PM |
| Sandhya Harathiసంధ్యా హారతి | 6:15 PM – 6:45 PM |
| Shej Harathiశేజ హారతిExcept Thursdays — see the Thursday Shej Harathi below.గురువారాలు మినహా — దిగువున ఉన్న గురువారం శేజ హారతి చూడండి. | 7:30 PM – 7:50 PM |
| Shej Harathiశేజ హారతిEvery Thursday — later than the daily Shej Harathi time.ప్రతి గురువారం — రోజువారీ శేజ హారతి సమయం కంటే ఆలస్యంగా. | 8:00 PM – 8:20 PM |
Temple Timingsదేవాలయ సమయాలు
| Mondayసోమవారం | 5:00 AM – 8:00 PM |
| Tuesdayమంగళవారం | 5:00 AM – 8:00 PM |
| Wednesdayబుధవారం | 5:00 AM – 8:00 PM |
| Thursdayగురువారం | 5:00 AM – 9:00 PM |
| Fridayశుక్రవారం | 5:00 AM – 8:00 PM |
| Saturdayశనివారం | 5:00 AM – 8:00 PM |
| Sundayఆదివారం | 5:00 AM – 8:00 PM |
Special Event Timingsప్రత్యేక వేడుకల సమయాలు
| Gandham Snaanamగంధం స్నానంFirst Thursday of the month.నెలలో మొదటి గురువారం. | 5:45 AM |
| AbhishekamఅభిషేకంEvery Thursday.ప్రతి గురువారం. | 5:45 PM |
| BhajanaభజనEvery Thursday.ప్రతి గురువారం. | 7:00 PM – 8:00 PM |
Annaprasadamఅన్నప్రసాదం
Monday – Fridayసోమవారం – శుక్రవారం10:30 AM – 12:00 PM
Every Monday to Friday the Chelluru Datta Sai Mandiram hosts Annaprasadam for lunch. Everyone is welcome to partake, especially the elderly, those in need, and anyone seeking a warm meal.చెల్లూరు దత్త సాయి మందిరం ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్న భోజనం కోసం అన్నప్రసాదాన్ని నిర్వహిస్తుంది. అందరూ పాల్గొనవచ్చు, ప్రత్యేకించి వృద్ధులు, అవసరంలో ఉన్నవారు.
Locationస్థానం
Datta Sai Mandiramదత్త సాయి మందిరం
Chelluruచెల్లూరు
Rayavaram Mandalరాయవరం మండలం
Dr. B.R. Ambedkar Konaseema Districtడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Andhra Pradeshఆంధ్రప్రదేశ్
533261
Datta Sai Mandiram is located in Chelluru village, near Ramachandrapuram and Mandapeta, in Rayavaram Mandal, Dr. B.R. Ambedkar Konaseema District.